జగిత్యాల: విద్యానిధి పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు

56பார்த்தது
జగిత్యాల: విద్యానిధి పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు
విదేశీ విద్యాలయాల్లో ఎస్సి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించుటకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 29 వరకు పొడిగించినట్టు జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే. రాజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 లోపు www. telanganaepass. cgg. gov. in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி