జగిత్యాల: సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

58பார்த்தது
జగిత్యాల: సెల్ టవర్ నిర్మాణం ఆపివేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు
జగిత్యాల పట్టణంలోని 7 వ వార్డు భాగ్య నగర్ లో కొనసాగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని ఆ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ, సెల్ టవర్ తో అనేక రోగాల భారిన పడే ప్రమాదం ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వివిధ రుగ్మతలతో బాధపడే వారిపై సెల్ టవర్ రెడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி