ఆరోగ్య సంరక్షణ పై అవగాహన

50பார்த்தது
ఆరోగ్య సంరక్షణ పై అవగాహన
ఆరోగ్య సంరక్షణపై తల్లులకు శంకరపట్నం మండలం గద్దపాక ఆంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత అవగాహన కల్పించారు. శుక్రవారం సభ, పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ సూపర్వైజర్ సరోజన హాజరై తల్లులకు పోషకాహారం, అరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్, టీచర్లు కరుణ, స్వరూప, లక్ష్మి, శ్రీలత తల్లులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி