స్నేహితుని కుటుంబానికి చేయూత

574பார்த்தது
స్నేహితుని కుటుంబానికి చేయూత
హుజురాబాద్ పట్టణంలో ఆర్ఎంపీ ఇప్పలపల్లి రవీందర్ నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రవీందర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆయన స్నేహితులు స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు రవీందర్ భార్య రేణుక పేరు మీద రూ. 1, 20, 500 ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. కార్యక్రమంలో రమేష్, శ్రీనివాస్ గోవర్ధన్, పరమేష్, జ్ఞానేశ్వర్, రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி