
గొల్లపల్లి మార్కెట్ ఇన్ చార్జ్ కార్యదర్శిగా ఏ.వరలక్ష్మి.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్ చార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు ఏ. వరలక్ష్మి స్వీకరించారు. గొల్లపల్లి, పెగడపల్లి మార్కెట్ ఇన్ చార్జ్ కార్యదర్శిగా గురువారం గొల్లపల్లి మార్కెట్ కార్యాలయంలో ఇన్ చార్జ్ మార్కెట్ కార్యదర్శిగా, బాధ్యతలు మల్యాల మార్కెట్ కార్యదర్శి. ఏ. వరలక్ష్మి స్వీకరించారు.