పెద్దపల్లి: కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు.. డీఆర్డీఓ

64பார்த்தது
పెద్దపల్లి: కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు.. డీఆర్డీఓ
ఉపాధి కూలీలకు నిబంధనల మేరకు పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్ ఆదేశించారు. పెద్దపల్లి మండలం బొంపెల్లిలో శుక్రవారం ఉపాధి హామీ గ్రామసభలో మాట్లాడుతూ, గతంలో గుర్తించి మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏపిఓ రమేష్ బాబు, టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సంపత్, ఎఫ్ఏ అంజయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామ్మూర్తి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி