సంకష్టహర చతుర్థి సందర్భంగా పూజలు

51பார்த்தது
"సంకష్టహర చతుర్థి" సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గల గణపతికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, విశేషపూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ పూజల్లో ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி