ధర్మపురి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

83பார்த்தது
ధర్మపురి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
ధర్మపురి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను జగిత్యాల జిల్లా డీఎస్పీ ఆద్వర్యంలో ధర్మపురి పోలీస్ సిబ్బంది చాకచక్యంతో పట్టుకున్నారు. వారి నుండి రెండు కిలోల గంజాయిని, రెండు సెల్ ఫోన్లలను, రెండు టూవీలర్లను స్వాధీనం చెసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని పండించడం, అమ్మడం చట్టరీత్యా నేరమని యువత ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటుపడద్దని చెప్పారు.

தொடர்புடைய செய்தி