వాసవి నగర్ గణపతి లడ్డు ధర 81,116

83பார்த்தது
వాసవి నగర్ గణపతి లడ్డు ధర 81,116
సిద్దిపేట జిల్లా గజ్వేల్ 13వ వార్డు వాసవి నగర్ లో ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలం పాటలో 81, 116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త అత్తెల్లి కిషన్. ఈ సందర్భంగా సహాయ యూత్ ఆధ్వర్యంలో అత్తెల్లి కిషణ్ ను ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி