విద్యుత్ సరఫరా నిలిపివేత

55பார்த்தது
విద్యుత్ సరఫరా నిలిపివేత
తూప్రాన్ పట్టణంలో విద్యుత్తు మరమ్మత్తుల కారణంగా ఏఏ నెల 22న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వరహాల బాబు శనివారం తెలిపారు. తూప్రాన్ పట్టణ ఫీడర్, లిఫ్ట్ ఇరిగేషన్ ఫీడర్ విద్యుత్ సరఫరాను ఉ. 8 గంటల నుండి మ. 2 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వరహాల బాబు కోరారు.

தொடர்புடைய செய்தி