గజ్వేల్ లో కుండ పోతగా వర్షం

595பார்த்தது
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం వాతావరణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి కుండపోతగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరట కలిగించే విషయం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி