ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి

54பார்த்தது
ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి
పునరావాసం కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెలాఖరులోగా అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లలో గల ఆర్అండ్ఆర్ కాలనీలలో సౌకర్యాలు, ఉంటున్న వారి వివరాలపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி