అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు దుండగుడు ఓ ఇంటి ప్రాంగణంలో కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందాగ మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే మృతులు ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.