సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ, దరఖాస్తులు వివరాలు!

51பார்த்தது
సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ, దరఖాస్తులు వివరాలు!
దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్‌ పరీక్షను 2024 డిసెంబర్‌ 1న నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఆంగ్లం/హిందీ భాషల్లో జరిగే ఈ పరీక్షకు అక్టోబర్‌ 16 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌. వెబ్‌సైట్: https://ctet.nic.in/apply-for-ctet-dec-2024/

தொடர்புடைய செய்தி