షేకాపూర్ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యేకు వినతి

85பார்த்தது
షేకాపూర్ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యేకు వినతి
భారీ వర్షాలతో దెబ్బతిన్న షేకాపూర్ రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని కోరుతూ మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాణిక్ రావు కు జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. రోడ్డుకు మరమ్మత్తులు అధికారులకు ఆదేశిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி