ఉధృతంగా ప్రవహిస్తున్న హనుమాండ్ల వాగు

60பார்த்தது
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ శివారులోని హనుమాండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వరద నీరు కల్వర్టు పై నుండి భారీగా పొంగిపోర్లుతోంది. దీంతో రైతులకు పంట పొలాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி