బిజెపి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి

83பார்த்தது
బిజెపి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి
కంది లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి, రమేష్, రాజేశ్వర్, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி