బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

83பார்த்தது
బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి
బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఎ వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాథోడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி