అక్టోబర్ 3 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

56பார்த்தது
అక్టోబర్ 3 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. గతంలో పరీక్షలో ఫెయిలై రుసుం చెల్లించిన వారు మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులని చెప్పారు.

தொடர்புடைய செய்தி