వినాయక నిమజ్జన వేడుకల్లో జగ్గారెడ్డి

61பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో మంగళవారం నిర్వహించిన వినాయక నిమజ్జనంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ అతిది గృహం వద్ద విభజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி