ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

81பார்த்தது
ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు పటాన్ చెరు లోని జేపీ నగర్ లో శుక్రవారం వదిలిపెట్టి వెళ్లారు. అంబేద్కర్ నగర్ వాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని, గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను అప్పగించారు.

தொடர்புடைய செய்தி