మండల బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

81பார்த்தது
బిఆర్ఎస్ పిలుపు మేరకు కౌశిక్ రెడ్డి మద్దతుగా గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బిఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ తరులుతుంటే గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పార్టీని వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ లాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎప్పుడు క్షమించరన్నారు. కెసిఆర్ పిలుపు మేరకు కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி