గణేష్ గడ్డ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

78பார்த்தது
పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గణేష్ గడ్డ గణపతి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతికి పంచామృతాలు, పండ్లరసాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. గరికలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామివారికి మంగళహారతులు, నైవేద్యాన్ని సమర్పించారు.

தொடர்புடைய செய்தி