పటాన్ చెరు పట్టణంలోని స్తానిక బాలుర వసతి గృహాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ సందర్శించారు. అనంతరం విద్యార్థుల బాగోగులను, వారికి అందుతున్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో జీవించాలని, పేదవాడిగా పుట్టడం మన తప్పుకాదని, కానీ పేదవాడిగా మరణించకుండా కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.