పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ పర్యటన

78பார்த்தது
పటాన్ చెరు, అమీన్ పూర్ పరిధిలోని చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు. షమ్మిన కుంట, సాకి, శంబి, బంధం చెరువుతోపాటు పెద్ద చెరువును కూడా పరిశీలించి అక్రమ కట్టడాలను గుర్తించారు. చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపట్టి ఉంటున్న వారితో మాట్లాడారు. డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు చూచించారు.

தொடர்புடைய செய்தி