బిఆర్ఎస్ ఎమ్మెల్యే పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నాయకులు

61பார்த்தது
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక తల్లిని విమర్శించేటప్పుడు నువ్వు ఒక తల్లికే పుట్టావనే విషయం మర్చిపోకు అని కౌశిక్ రెడ్డికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி