జిన్నారంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన

57பார்த்தது
జిన్నారంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆందోళన చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி