తెల్లాపూర్ లో 2. 70 లక్షలు పలికిన లడ్డు ధర

60பார்த்தது
తెల్లాపూర్ లో 2. 70 లక్షలు పలికిన లడ్డు ధర
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. మున్సిపాలిటీ పరిధిలోని బీమాక్ హౌసింగ్ సొసైటీ ఉస్మాన్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం లడ్డు వేలం పాట నిర్వహించగా 2. 70 లక్షల రూపాయలకు వెంకట్రామిరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాకులు లడ్డు అందజేసి వెంకటరామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி