బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై

60பார்த்தது
బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం పోలీస్ స్టేషన్ కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఎస్. నారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణయ్య సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ నారాయణ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி