TG: గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించనున్నట్లు మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పేర్కొన్నారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారంగా అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు సాయం చేయాలని విపత్తు నిర్వహణ శాఖకు మంత్రి ఆదేశాలిచ్చారు.