TG: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద సోమవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి రెండు కార్లు, ఒక బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఘటనాస్థలి వద్ద భారీగా వాహనాలునిలిచిపోయాయి.