'గాడ్స్ ప్లాన్' అంటూ రింకూ సింగ్ కొత్త టాటూ (వీడియో)

64பார்த்தது
టీమ్‌ ఇండియా బ్యాటర్‌ రింకూ సింగ్ కు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అందులో రింకూ తన చేతిపై ‘గాడ్స్ ప్లాన్’ అని రాసున్న టాటూతో కనిపించాడు. వీడియోలో అతడు ఆ టాటూ వెనక ఉన్న కథను చెప్తూ.. ఏడేళ్ల పాటు ఐపీఎల్‌ల్లో ఆడటానికి ఎదురుచూసిన తాను దేవుడి ప్లాన్‌ ప్రకారమే ముందుకు వెళ్తున్నానన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా అవుతోంది.

தொடர்புடைய செய்தி