స్థానిక ఎన్నికల కోసమే రేషన్‌కార్డులు ఇస్తున్నారు: పట్నం నరేందర్‌

74பார்த்தது
స్థానిక ఎన్నికల కోసమే రేషన్‌కార్డులు ఇస్తున్నారు: పట్నం నరేందర్‌
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో జరిగిన రైతు భరోసా సభ అట్టర్ ఫ్లాప్‌ అయిందని BRS మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు రేషన్‌కార్డులే లేవన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల కోసమే రేషన్‌కార్డులు ఇస్తున్నారని అన్నారు. కొడంగల్‌లో తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி