మధురాపురంలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

76பார்த்தது
మధురాపురంలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో శనివారం హాజరత్ సయ్యద్ అబ్దుల్ నబిషా ఖాద్రి రహెమతుల్లా అలై ఉర్సు షరీఫ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఫరూఖ్ నగర్ మండలం మధురా పూర్ గ్రామములో ఉర్సు షరీఫ్ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉర్సు సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி