షాద్ నగర్ పట్టణంలో కొనసాగుతున్న భవిత అంగవైకల్యా విద్యార్థుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు పుష్పలతకు బుధవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందజేసే అభినందించారు. ఇంటర్నేషనల్ కెన్ డే సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె పనితీరును కొనియాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేసి విద్యార్థుల, విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలను పొందాలని కోరారు.