సర్దార్ సర్వాయి పాపన్న కు షాద్ నగర్ ఎమ్మెల్యే నివాళులు

81பார்த்தது
తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్" అన్నారు. బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆ మహావీరుడి విగ్రహానికి స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి సర్వాయి పాపన్న గౌడ్ చరితం అసామాన్యమైనదని వీర్లపల్లి శంకర్ కొనియాడారు.

தொடர்புடைய செய்தி