కలెక్టర్ శశాంక్ షాద్ నగర్ పర్యటన

80பார்த்தது
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన కోసం షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు, విచ్చేసిన కలెక్టర్ శశాంక్ ని స్థానిక ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్, ఆయనతో పాటు కొత్తూరు నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతించినట్లు తెలిపారు. అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி