బిజెపిది దిక్కుమాలిన బుద్ధి: సిపిఐ సభ్యులు

59பார்த்தது
బిజెపిది దిక్కుమాలిన బుద్ధి: సిపిఐ సభ్యులు
భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ రైతు సాయుధ పోరాటాన్ని రెండు మతాల మధ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినట్లు బిజెపి చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, బిజెపి దిక్కుమాలిన బుద్ధి అని సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు విమర్శించారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవ సభలో పాల్గొని సిపిఐ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி