భగవాన్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే

54பார்த்தது
భగవాన్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే
భారతదేశం యొక్క సంకల్పాన్ని సాధించడంలో విశ్వకర్మ సోదరుల సహకారం అపారంగా ఉంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్టు షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సదరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ భగవాన్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி