రాజేంద్రనగర్: వెటర్నరీ విశ్వవిద్యాలయం వీసీగా జ్ఞాన ప్రకాశ్

83பார்த்தது
రాజేంద్రనగర్: వెటర్నరీ విశ్వవిద్యాలయం వీసీగా జ్ఞాన ప్రకాశ్
పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యా లయం ఉపకులపతిగా మంతటి జ్ఞాన ప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వరంగల్ కు చెందిన జ్ఞాన ప్రకాశ్ గతంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్గా, కంట్రోలర్ గా , రిజిస్టార్ పని చేశారు. దీంతో పాటు గొర్రెలు, మేకలు, పందులు, పౌల్ట్రీ, పశువుల పరిశోధన కేంద్రాలకు అధిపతిగా పనిచేశారు.

தொடர்புடைய செய்தி