హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేత

63பார்த்தது
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేత
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద పోటెత్తుతోంది. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లు 1, 2 గేట్స్ ను రాజేంద్రనగర్ ఏమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎత్తి నీటిని విడుదల చేశారుఅధికారులు 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. హిమాయత్ సాగర్ కు 1, 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1, 763. 50 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1, 760. 20 అడుగులుగా ఉందని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி