రాజేంద్రనగర్ లో భారీ వర్షం

74பார்த்தது
రాజేంద్రనగర్, కిస్మత్పూర్, బండ్లగూడ జాగీర్ గండిపేట్, హైదర్ షాకోట్, బుద్వేల్ ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షం వాహనాల దారులకు, చిరు వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారిందంటూ గణేష్ విక్రయించే వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி