బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతల స్వీకరణ

69பார்த்தது
బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు హైదరాబాద్ దామోదర సంజీవయ్య సంక్షేమ భవనంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాధ్యతలను చేపట్టారు. ఎన్ ఎస్ యు ఐ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు బి మహేష్, వారి బృందం బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி