నేడు కరెంటు ఉండని ప్రాంతాలు

76பார்த்தது
నేడు కరెంటు ఉండని ప్రాంతాలు
విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతల్లో ఉదయం 10. 30 గంటల నుంచి 11 గంటల వరకు, చింతల్మేట్ విద్యుత్ ఫీడర్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి 11. 30 గంటల వరకు, బాసిత్ బాబానగర్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 11. 30 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி