క్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ అన్నారు. తుక్కుగూడా మున్సిపల్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కులమతాలను సమానంగా చూస్తోందన్నారు.