సీసీ రోడ్డు పనులు ప్రారంభం

79பார்த்தது
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ గాయ త్రీహిల్స్ కాలనీలో ఆదివారం సీసీరోడ్డు నిర్మాణ పనులను మేయర్ పారిజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిసి రోడ్డు పనుల్లో నాణ్యత పరిమాణాలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అమిత, ఏఈ సాయిరాం, కాలనీవాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி