నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

56பார்த்தது
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
చెట్లకొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రా మకృష్ణ తెలిపారు. 11కేవీ మన్సూరాబాద్ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉ. 10 నుంచి 11. 30 గంటల వరకు. 11కేవీ సిరీస్ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 11. 30 నుంచి మ. 1గంట వరకు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி