రజక ఉద్యమకారులే ఐలమ్మకు నిజమైన వారసులు

71பார்த்தது
రజక ఉద్యమకారులే ఐలమ్మకు నిజమైన వారసులు
రజకుల హక్కులకోసం, ఐలమ్మ ఆశయ సాధన కోసం పోరాటం చేసే ప్రతి ఉద్యమకారుడు ఐలమ్మ వారసులేననీ అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ అన్నారు. ఐలమ్మ కుటుంబం నుండి వస్తేనే ఐలమ్మ వారసులు కారని, 60 సంవత్సరాల నుండి నిరంతరం ఐలమ్మ ఆశయాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఐలమ్మ నిజమైన వారసులన్నారు. రజక జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ ఐలమ్మకు వారసులేనని అన్నారు.

தொடர்புடைய செய்தி