మన్సురాబాద్: అధికారులతో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

85பார்த்தது
మన్సురాబాద్: అధికారులతో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మన్సురాబాద్ డివిజన్ పరిధిలో బొమ్మ లగుడి ఎదురుగా ఉన్న రోడ్డులో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ తో కలిసి మంగళవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. బొమ్మలగుడి నుంచి ప్రధాన రహదారి ఇరువైపులా రోడ్డు కుంచించుకుపోయిందని రెండు వైపులా విద్యుత్ స్తంభాలు ఉన్నాయని వాటిని ఒకవైపునకు మర్చాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி