జెడి వానను తలపించే వర్షాలు

50பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండలం పరిధిలోగల పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అకాల భారీ వర్షం కారణంగా వాహనదారుల రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్వతీసుకుని రోడ్డుపై నిలిచిన నీటి తొలగించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி